రజనీకాంత్ తో త్రిష
- October 01, 2018
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేటా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పేటా చిత్రంలో త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ త్రిష సోమవారం పేటా చిత్ర షూటింగ్లో పాల్గొన్నది. రజనీకాంత్ గారిని ఎన్నో సార్లు కలిసి మాట్లాడాను. ఆయనతో కలిసి పనిచేయడం నాకు తప్పకుండా గొప్ప వినోదాన్ని అందిస్తుందని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో చెప్పింది త్రిష.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







