డ్రగ్స్ కేసులో జంటకి జైలు శిక్ష
- October 01, 2018
బహ్రెయిన్: డ్రగ్స్ కేసులో జంటకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. హై క్రిమినల్ కోర్ట్, ఇద్దరికీ ఏడాది జైలు శిక్ష ఖరారు చేసింది. నిందితుల్లో ఒకరు మహిళ కాగా, మరొకరు ఆమె భర్త. 26 ఏళ్ళ మహిళ, ఆమె భర్త డ్రగ్స్ కోసం వెతుకుతుండగా వారిని మనామాలో అరెస్ట్ చేశారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నిందితులు ఇద్దరూ పోలీసులకు దొరికారు. అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు అబ్‌నార్మల్ పొజిషన్‌లో వున్నారు. తన భర్త కారణంగా తాను డ్రగ్స్‌కి బానిస అయినట్లు విచారణలో మహిళ పేర్కొంది. పాకిస్తానీ వ్యక్తి నుంచి డ్రగ్స్‌ని నిందితులు తెచ్చుకుని, తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







