పోల్ మానిటరింగ్ రెగ్యులేషన్స్ జారీ
- October 01, 2018
బహ్రెయిన్: హై ఎలక్షన్స్ కమిటీ, త్వరలో జరగనున్న పార్లమెంటరీ ఎలక్షన్స్‌కి సంబంధించి ప్రొసిడ్యూర్స్‌ని ఖరారు చేస్తూ ఎడిక్ట్‌ని జారీ చేయడం జరిగింది. ఎన్నికల్ని మానిటర్ చేసేందుకోసం సివిల్ సొసైటీ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఎంగేజ్ చేయడం ఈ కార్యక్రమంలో భాగం. జ్యుడీషియల్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ ఎన్నికల్ని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుంది. ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఎన్నికలు నిర్వహించడమే ఈ కమిటీ ఉద్దేశ్యం. ఆన్ సైట్ ఫాలో అప్, ఆబ్జెక్టివ్ మరియు ఇంపార్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా.. ఇలా పలు అంవాల్ని పక్కాగా నిర్వహించనున్నారు. పోలింగ్, అభ్యర్థుల తీరు, పొలిటికల్ సొసైటీస్, నాన్ గవర్నమెంట్ ఎన్‌టైటీస్, వోటర్స్.. రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







