యుద్ధ నేపథ్య చిత్రం లో నటించనున్న నారా రోహిత్ .!

- October 02, 2018 , by Maagulf
యుద్ధ నేపథ్య చిత్రం లో నటించనున్న నారా రోహిత్ .!

యంగ్ హీరో నారా రోహిత్ ఇటీవల కాలంలో కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. తాజాగా అదే కోవలో ఒక హిస్టరీకల్ మూవీలో నటించనున్నాడు.. ఈ మూవీకి బాణం ఫేమ్ చెైతన్య దంతులూరి దర్శకుడు. 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ ఈ కథ ఉండనుంది.. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని, నారా రోహిత్ కెరీర్ లోనే ఈ చిత్రం ఓ మైలురాయిలా నిలిచిపోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మిగిలిన నటీనటుల ఎంపిక త్వరలోనే జరగనుంది. ఇప్పటికే ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ చిత్రానికి సెట్స్ వేసే పనిలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com