భారతీయ ఉద్యోగులకు బ్రిటన్లో వీసా ఆంక్షలు!
- October 02, 2018
లండన్ భారతీయ ఉద్యోగులకుబ్రిటన్ప్రభుత్వం వీసా ఆంక్షలు మరింత కఠినతరంచేస్తోంది. వలసవిధానాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా భారతీయ ఉద్యోగులకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. వీసా పొందిన అభ్యర్ధులు వెనువెంటనే వారి కుటుంబాన్నిసైతం తీసుకోవాల్సి ఉంటుంది. వారిన భావి ఉద్యోగులు సిఫారసుచేసినపక్షంలోమాత్రమే వారి కుటుంబాలను తీసుకునే అనుమతి ఉంటుంది. ఐరోపాయేతర పౌరులు, భారతీయ పౌరులకు ఇదే వీసా విధానం అమలవుతుందని వెల్లడించింది. బ్రిటన్లో నివసిస్తున్న ఐరోపా పౌరులతోపాటు అత్యధిక నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు ప్రాధాన్యత లభిస్తుంది. కొత్త వ్యవస్థలో మరిన్ని ఆంక్షలు కూడా రానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







