తల్లి శవంపై కూర్చుని తాంత్రిక పూజలు..
- October 03, 2018
తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తాంత్రిక పూజలు కలకలం రేపాయి. ఓ అఘోరా చనిపోయిన తన తల్లి అంతిమ సంస్కారాల్లో భాగంగా శ్మశానంలో పూజలు చేశాడు. ఆమె డెడ్బాడీపైనే కూర్చుని పెద్ద ఎత్తున మంత్రాలు జపిస్తూ హడావుడి చేశాడు. ఇది చూసి స్థానికులు హడలిపోయారు. శ్రాద్ధకర్మల్లో భాగంగా ఇవన్నీ చేసినట్టు అఘోరాగా మారిన మణికండన్ చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం కాశీ నుంచి తిరిగి వచ్చిన అతను అరియమంగళం ప్రాంతంలోని ఓ ఆలయం వద్ద ఉంటున్నాడు. 70 ఏళ్ల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో అంత్యక్రియల్లో భాగంగా ఇలా పూజలు చేయడం అందర్నీ గగుర్పాటుకు గురి చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







