మెర్స్‌తో సౌదీలో 10 మంది మృతి
- October 04, 2018
మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కారణంగా సౌదీ అరేబియాలో జూన్ నుంచి మొత్తం 32 మంది అనారోగ్యానికి గురికాగా, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకునమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మెర్స్ కేసుల సంఖ్య 2,254 కాగా, 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మనుషుల్లో తొలిసారిగా మెర్స్ని సౌదీ అరేబియాలో 2012లో గుర్తించారు. క్రమక్రమంగా ఇది ప్రపంచమంతటా విస్తరించింది. మొత్తంగా ఈ వ్యాధి బారిన పడ్డవారిలో 1800 మంది సౌదీ అరేబియాకి చెందినవారే. మెర్స్ కారణంగా రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోతారు. హెల్త్ కేర్ విభాగంలోనివారికి ఈ వ్యాధిగ్రస్తుల నుంచి ముప్పు పొంచి వుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







