ఫెస్టివ్ సీజన్: లండన్‌కి ఫ్రీక్వెన్సీ పెంచనున్న ఎతిహాద్
- October 04, 2018
ఎతిహాద్ ఎయిర్ వేస్, అబుదాబీ నుంచి లండన్‌కి విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 3 నుంచి 4 సర్వీసులు డిసెంబర్ 15 నుంచి 13 జనవరి వరకు నడపనున్నామనీ, ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నిర్నయం తీసుకున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ ప్రకటించింది. బోయింగ్ 787-9 క్లాస్ విమానాల్ని నడుపుతారు. వీటిల్లో 28 బిజినెస్ స్టూడియోస్, 271 ఎకానమీ స్మార్ట్ సీట్స్ అందుబాటులో వుంటాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ (యూకే మరియు ఐర్లాండ్) జేమ్స్ హారిసన్ మాట్లాడుతూ, ఫెస్టివ్ పీరిడ్ కోసం అదనపు విమానాలు నడిపేందుకు ఉత్సాహంగా వున్నామని చెప్పారు. లండన్ నుంచి ఎతిహాద్ గ్లోబల్ నెట్వర్క్కి సంబంధించి పలు డెస్టినేషన్స్‌కి లింకప్ చేసేలా ఈ అదనపు సర్వీసులు ఉపయోగపడ్తాయని ఎతిహాద్ చెబుతోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి