హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగాలు..
- October 04, 2018
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ముంబయి రిఫైనరీలో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ టెక్నీషియన్, ఫైర్ ఆఫీసర్ తదితర పోస్టులు.
ఖాళీలు: 122
అర్హత: పదవతరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బేసిక్ ఫైర్ ఫైటింగ్ సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్
వయసు: 18 నుంచి 25 మధ్య
ఎంపిక: కంప్యూటర్ బేస్ట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: అక్టోబర్ 31
వెబ్సైట్: http://hindustanpetroleum.com/
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి