సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలతో ప్రేక్షకుల మదిని దోచుకొన్న కార్యక్రమం
- December 19, 2015
ఖతర్ జాతీయ దినం సందర్బంగా ఫిల్లిప్పియన్ మరియు భారత్ పాతశాలలకు చెందిన వందలాది మంది విద్యార్ధులచే నిర్వహించబడిన సాంస్కృతిక నేపధ్య ప్రదర్సనలు పలువురిని ఆకట్టుకొన్నాయి. శుక్రవారం స్టానిక అల్ రయ్యన్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్ధులు తొలుత, పవిత్ర ఖురాన్ లోని వచనాలను చదివేరు. తర్వాత ఖతర్ జాతీయ గీతాన్ని భక్తీ శ్రద్దలతో ఆలపించారు. అనంతరం రాను రంగుల దుస్తులను ధరించి నిర్వహించిన పెరేడ్ మొత్తం కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణీయ అంశంగా మారింది. ఒక్కో సమూహం చే ప్రదర్శించబడిన వివిధ ప్రదర్శనలను ఇందోనసియా, ఫిల్లిప్పియన్, మలేసియాకు చెందిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున తిలకించారు. ఖతర్ ను తమ సొంత దేశంగా భావించి , జాతీయ దినోస్తవంలో సంతోషంగా పాల్గోవడం విశేషం. ఖటర్ లో 300,000 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇది ఖతర్ లో పనిచేస్తున్న 3 వ అతిపెద్ద విదేశీ సమూహం .
తాజా వార్తలు
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన







