తీవ్రవాద అనుమానితులు పోర్నోగ్రఫీ అడిక్ట్స్
- October 05, 2018
బహ్రెయిన్:ఫిబ్రవరి 14 కోలిషన్ గ్రూప్‌కి చెందిన ఇద్దరు తీవ్రవాదులపై 'పోర్నోగ్రఫీ అడిక్ట్స్' అభియోగాలు కూడా మోపబడ్డాయి. వీరి మొబైల్ ఫోన్లలో పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వున్నట్లు విచారణలో తేలింది. ఫిబ్రవరి 14 కోలిషన్కి సంబంధించి 13 మంది అనుమానితుల్లో ఇద్దరు నిందితులపై విచారణ కొనసాగుతోంది. 2017 నుంచి 2018 మధ్యలో నిందితులు యాక్టివ్‌గా వ్యవహరించారు తీవ్రవాద కార్యకలాపాల్లో. నిందితులు, పోలీసుల్నీ అలాగే సిటిజన్స్‌ని టార్గెట్‌గా చేసుకుని క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు. బహ్రెయిన్ బయటనుంచి మొదటి నిందితుడికి తీవ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందినట్లు గుర్తించడం జరిగింది. తీవ్రవాద లింకులతోపాటుగా, మొదటి అలాగే మూడో నిందితులు తమ ఫోన్లలో అబ్సీన్ వీడియోలు, ఫొటోలు వున్నట్లు అరెస్టు నేపథ్యంలో పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







