ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్: దెవా యానిమేటెడ్ సిరీస్
- October 05, 2018దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా), 'నూర్ అండ్ హయాత్ అడ్వెంచర్స్' పేరుతో యానిమేటెడ్ సిరీస్‌ని లాంఛ్ చేసింది. దెవా కార్టూన్ క్యారెక్టర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కన్సర్వేషన్ గురించి అవగాహన కల్పించడమే ఈ యానిమేటెడ్ సిరీస్ లక్ష్యం. ప్రజలకు నీరు మరియు విద్యుత్‌ని పొదుపు చేయడంలో ఆవశ్యకతను ఈ యానిమేటెడ్ వీడియోల ద్వారా తెలియజేస్తారు. దుబాయ్ మాల్ కిడ్జానియాలో ఈ మేరకు దెవా పలు యాక్టివిటీస్‌ని నిర్వహించింది. నూర్, హయాత్ అలాగే 1,500 మంది పిల్లలు రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నూర్, హయాత్ పాత్రలు ఎలక్ట్రిసిటీ, వాటర్‌ని ప్రతిబింబిస్తున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ