ఇల్లీగల్‌ వెపన్‌: జిసిసి జాతీయుడి అరెస్ట్‌

- October 06, 2018 , by Maagulf
ఇల్లీగల్‌ వెపన్‌: జిసిసి జాతీయుడి అరెస్ట్‌

బహ్రెయిన్:మద్యం మత్తులో జిసిసి నేషనల్‌ ఒకరు, తుపాకీతో గాల్లోకి బుల్లెట్లు పేల్చారు. ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనికి రెండేళ్ళ జైలు శిక్షతోపాటు, 500 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించారు. నిందితుడిపై నమోదయిన ఫిర్యాదు నేపథ్యంలో అతన్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com