ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

- October 07, 2018 , by Maagulf
ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

"సాహో" సినిమా ఆలస్యం అవుతుందనే కారణంతో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ కూడా రాసుకుని మరీ చనిపోయాడు ఆ కుర్రాడు. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో 200 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కొన్ని రోజులుగా షూట్ అయితే జరుగుతుంది కానీ ఎలాంటి సమాచారం అయితే బయటికి రావడం లేదు. దాంతో ఓ ఫ్యాన్ బాగా హర్ట్ అయ్యాడు.. ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు. అభిమాన హీరో సినిమా నుంచి ఎలాంటి సమాచారం లేదని మనస్తాపంతో ఉసురు తీసుకున్నాడు ఆ పిచ్చి అభిమాని.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com