భారత్ కు వేడి గాలుల ముప్పు..

- October 07, 2018 , by Maagulf
భారత్ కు వేడి గాలుల ముప్పు..

తీవ్రమైన వేడి గాలుల ప్రభావాన్ని భారత్ మరోసారి చవిచూసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్‌(ఐపీసీసీ) హెచ్చరించింది. 2015లో మాదిరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇవాళ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి డిసెంబర్ లో జరిగే కటోయిసీ వాతావరణ సదస్సులో చర్చించనున్నారు. వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐపీసీసీ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com