భారత్ కు వేడి గాలుల ముప్పు..
- October 07, 2018
తీవ్రమైన వేడి గాలుల ప్రభావాన్ని భారత్ మరోసారి చవిచూసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్(ఐపీసీసీ) హెచ్చరించింది. 2015లో మాదిరి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇవాళ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ప్రస్తావించిన అంశాలపై చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి డిసెంబర్ లో జరిగే కటోయిసీ వాతావరణ సదస్సులో చర్చించనున్నారు. వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐపీసీసీ కోరింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







