అక్టోబర్ 19న ఇండియన్ ప్రాపర్టీ షో
- October 08, 2018
బహ్రెయిన్ కింగ్‌డమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ప్రాపర్టీ షో, ఈసారి తొమ్మిదవ ఎడిషన్‌గా బహ్రెయిన్ ముంగిట వాలనుంది. అక్టోబర్ 19, 20 తేదీల్లో గోల్డెన్ టులిప్ వద్ద ఈ ఈవెంట్ జరగనుంది. కేరళకు చెందిన గాల్యూర్ అండ్ ప్రొప్ ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తోంది. దేశానికి చెందిన టాప్ బిల్డర్స్ ఈ వేదికపై తమ ప్రాజెక్టుల వివరాల్ని తెలియజేస్తారు. గత కొన్నేళ్ళుగా ఈ ప్రాపర్టీ షోకి మంచి స్పందన లభిస్తోంది. బహ్రెయిన్‌లో నివసిస్తోన్న వలసదారులు, ఇండియాలో సొంత ఇల్లు సమకూర్చుకోవడానికి ఈ ఈవెంట్‌ని గొప్ప వేదికగా మార్చుకుంటూ వస్తున్నారు. పలు రకాలైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్, ఫైనాన్సింగ్ సోర్సెస్, కన్సల్టేషన్స్ మరియు లీగల్ క్వరీస్ పరిష్కారం.. వంటివన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి, ఈ ప్రాపర్టీ షోలో పొందుపరుస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







