అల్ షోమౌఖ్2, సైఫ్ అల్ సరీయా-3 కోసం ఎస్‌ఎఎఫ్, ఆర్జిఓ మోహరింపు
- October 08, 2018
మస్కట్: సుల్తాన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్‌ఎఎఫ్), రాయల్ ఆర్డ్ ఆఫ్ ఒమన్ (ఆర్జిఓ) కమాండ్స్, ఫార్మేషన్స్ మరియు యూనిట్స్ - అల్ షోమౌఖ్ 2 మరియు అల్ సైఫ్ అల్ సరీయా (స్విప్ట్ స్వార్డ్ 3) - ఎస్ఎస్3 మిలిటరీ ఎక్సర్సైజ్ - ఫీల్డ్, ల్యాండ్, ఎయిర్ మరియు మెరిటైమ్ డిప్లాయ్‌మెంట్ ఎక్సర్‌సైజ్‌ని పూర్తి చేశాయి. ఎయిర్ బ్రిడ్జ్‌ని యాక్టివేట్ చేయడం, పెద్దసంఖ్యలో మిలిటరీ వాహనాలు, ఎక్విప్మెంట్ని తరలించడం వంటివి ఇందులో ముఖ్యమైన భాగాలు. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వీటికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ల్యాండ్, ఎయిర్ మరియు మెరిటైమ్ టీమ్స్, కమాండ్స్ యూనిట్స్ - రికార్డ్ స్థాయిలో ఈ మోహరింపును చేపట్టాయి.ఎస్‌ఎఎఫ్, ట్రైనింగ్, ఫీల్డ్స్, అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ ప్లాన్స్‌కి సంబంధించి పూర్తి డెడికేషన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







