తెలంగాణ ప్రజా సమితి -ఖతర్ - 'దసరా మరియు బతుకమ్మ సంబరాలు'
- October 08, 2018
ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలతో ముందుకు సాగిపోతూ, మన తెలంగాణ ప్రజా సమితి ఖతర్ ఈసారి దసరా మరియు బతుకమ్మ సంబరాలతో మీముందుకు వస్తోంది.
వేదిక: 'తెలంగాణ ప్రజా సమితి -ఖతర్' ఆధ్వర్యంలో అక్టోబర్ 19, 2018 శుక్రవారము రోజున 'అశోక హాలు - ఐ సి సి - ఖతర్' లో జరుపుకోబోతున్న 'దసరా మరియు బతుకమ్మ ' సంబరాలకి అందరూ తమ కుటుంబ సభ్యులు మరియు మిత్రులతో విచ్చేసి జయప్రదము చెయ్యగలరని నిర్వాహకులు కోరారు.
సమయము: సాయంత్రం 4.30 నుండి 9.30 గంటల వరకు
కార్యక్రమ వివరములు:
1) బతుకమ్మ, దసరా సంబరాలు.
2) సాంస్కృతిక కార్యక్రమములు :
· పాటలు, తెలంగాణ ఆడపడుచుల మరియు పిల్లల నృత్యాలు
· సరదా ఆట పాటలు మరియు కోలాటం (దాండియా)
3) లక్కీ డ్రా
4) పసందైన విందు బోజనము.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్:
శ్రీనివాస్ కొత్తపల్లి 66598276; భూమేశ్వర్ పడాల: 55920494; భానుప్రకాష్: 55897986; అశోక్ మండల : 70489006; రాజేశ్వర్ రావు: 70680108; అంజన్న: 55991510; రమేష్ పిట్ల: 70691202 ; ఖాజా నిజాముద్దీన్ 77883034; కిరణ్ కుమార్. పొడకంటి: 74054280; అనుపమ సంగిశెట్టి: 77137090; రాధికా యేముల: 33676950 ; తిరుపతి 70024431: ధర్మరాజు 33761962; లింగన్న 66894000
- వనంబత్తిన రాజ్ కుమార్, మాగల్ఫ్ ప్రతినిధి, కతర్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







