'తిత్లీ' ముప్పు.. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
- October 09, 2018
తిత్లీ తుపాను ఇవాళ మధ్యాహ్నానికి తీవ్రంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం గోపాల్పూర్- ఏపీలోని కళింగపట్నం మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండడం.. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, గాలుల నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.మరోవైపు తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తీర ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!