బుర్జ్ ఖలీఫాలో న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్
- October 11, 2018
దుబాయ్: పబ్లిక్ డిమాండ్ నేపథ్యంలో బుర్జ్ ఖలీఫా ఈ ఏడాది డిసెంబర్ 31న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫైర్ వర్క్స్ వెలుగుల్లో నిండిపోనుంది. ఎమ్మార్ సంస్థ, కళ్ళు చెదిరే రీతిలో న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషన్‌కి రంగం సిద్ధం చేస్తోంది. బుర్జ్ ఖలీఫా, అలాగే దుబాయ్ ఫౌంటెయిన్ వద్ద ఫెస్టివల్స్ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. వరల్డ్ క్లాస్ ఎక్స్‌పర్ట్స్‌తో ఈ ఫైర్ వర్క్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విజువల్స్‌ని తిలకించేందుకోసం ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూపించోతున్నారు. అలాగే దుబాయ్ డౌన్టౌన్లో ప్రత్యేకంగా బిగ్ స్క్రీన్స్‌లోనూ వీటిని ప్రదర్శించబోతున్నారు. మై దుబాయ్ న్యూ ఇయర్ వెబ్సైట్లోనూ లైవ్ ప్రసారాల్ని తిలకించేందుకు వీలుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







