లుబాన్ సైక్లోన్: స్కూళ్ళు షెల్టర్లుగా మార్పు
- October 12, 2018
మస్కట్: లుబాన్ తుపాను సమీపిస్తుండడంతో, వెస్టర్న్ దోఫార్‌లో అధికారులు, ఎనిమిది స్కూళ్ళను షెల్టర్లుగా మార్చారు. ఈ విషయాన్ని నేషనల్ కమిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. భారీ స్థాయిలో వర్షం కురవనుండడం, పెనుగాలులు వీచే అవకాశం వుండడంతో లోతట్టు ప్రాంతాల్లోనివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే క్రమంలో వారికి పక్కా భవనాల్ని షెల్టర్లుగా ఉపయోగించబోతున్నారు. విలాయత్ ఆఫ్ రోకెట్, విలాయత్ ధాల్‌కట్ మధ్య షెల్టర్లను ఏర్పాటు చేశారు. హోరూన్, షిర్షీత్, షాబ్ అసీబ్, అర్దీత్, అజ్దరూట్ స్కూళ్ళను షెల్టర్లుగా మార్చడం జరిగింది. గురువారం నుంచి గవర్నరేట్‌లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు లుబాన్ తుపాను నేపథ్యంలో. వాటిని పౌరులు, నివాసితులకు షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







