ఎన్టీఆర్ బయోపిక్కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్...
- October 12, 2018
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ బయోపిక్‌లో తొలి భాగాన్ని 2019 జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు క్రిష్ ప్రకటించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు ఈ బయోపిక్ పై సంచలన ప్రకటన చేశారు. దసరా తర్వాతి రోజు తిరుపతిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారని వర్మ తెలిపారు.
* లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నట్లు ప్రకటించిన రాంగోపాల్ వర్మ
* దసరా తర్వాతి రోజు తిరుపతిలో వివరాలు ప్రకటిస్తానన్న వర్మ
* ప్రారంభోత్సవానికి కొందరు విశేష అతిథులు వస్తారన్న వర్మ
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







