పెరుగు తీసుకుంటే... స్లిమ్‌గా ఉంటారు...
- October 12, 2018
స్లిమ్‌గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
స్లిమ్‌గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిరుతిండి పదార్థాలు తినడం వలన అధిక బరువు పెరుగు దాంతో కడుపు కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా శరీరం కొవ్వు పెరిగిపోతుంది. కనుక పెరుగు తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 200 గ్రాముల పెరుగులో 300 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







