టీసీఎస్ క్యాంపస్ రిక్రూట్మెంట్...
- October 13, 2018
క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 28000 మందిని ఎంపిక చేస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. గత రెండేళ్లలో తాము 20 వేల మందికి క్యాంస్ ప్లేస్మెంట్స్ ద్వాకా ఉద్యోగాలిచ్చామని చెప్పింది. ఈ విద్యాసంవత్సరానికి గాను ఇప్పటికే 16 వేల మందిని ఎంపిక చేసామని టీసీఎస్ గ్లోబల్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. మరికొంత మందిని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో అత్యధికంగా 10,227 మందిని ఎంపిక చేశామని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







