చర్మ సౌందర్యానికి మేలు చేసే బీట్రూట్ జ్యూస్
- October 14, 2018
వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం.
వివిధ రకాల జ్యూస్‌లతో ముఖానికి కాంతిని, తేజస్సు సమకూర్చుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. రోజూ ఓ కప్పు యాపిల్ జ్యూస్ కనుక తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మ సౌందర్యం చేకూరుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే, క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేగాకుండా కళ్ళకు ఎంతో మంచిది. అసిడిటీని సైతం తగ్గిస్తుందట. క్యారెట్లో విటమిన్ ఏ, సీలు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి.
ఇకపోతే.. బీట్రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయాట. అలాగే, కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







