యూఏఈ వెదర్: తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
- October 15, 2018యూఏఈ:నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ ఎన్‌సిఎం, యూఏఈలో ఈ వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఐదు రోజుల వెదర్ ఫోర్ కాస్ట్లో ఈ వివరాల్ని ఎన్‌సిఎం పేర్కొంది. ప్రస్తుతం యూఏఈలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అత్యధిక ఉష్ణోగ్రత ఆదివారం 39.4 డిగ్రీల సెంటిగ్రేడ్‌గా నమోదయ్యింది. ఈ రోజు వాతావరణం మామూలుగా ండే అవకాశం వుంది. కొన్ని చోట్ల డస్ట్ బ్లో అవుతుంది. సాధారణం నుంచి ఓ మోస్తరుగా గాలులు వీచే అవకాశం వున్నందున డస్ట్ బ్లో అయ్యి, విజిబిలిటీ తగ్గనుంది. యూఏఈలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు కురవనున్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ