రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 15, 2018
దుబాయ్‌లోని పామ్ జుమైరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక బరువు కారణంగా ట్రక్ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో పండ్లు, కూరగాయలు వున్నాయి. దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్ మాట్లాడుతూ, ఉదయం 5.50 నిమిషాలకు ప్రమాదం జరగ్గా, వెంటనే పోలీసులు అలర్ట్ అయినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశామనీ, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతోపాటుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కల్నల్ అల్ కాసిమ్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







