ఈఎస్ఐసీలో ఉద్యోగ అవకాశాలు
- October 15, 2018దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం ఇంటర్న్షిప్, ఎంసీఐ సభ్యత్వం కలిగి ఉన్న 30 ఏళ్ల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.
మొత్తం పోస్టులు: 771
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 12.10.2018
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేది: 13.11.2018
ఇతర వివరాలకు వెబ్సైట్: www.esic.nic.in
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత