ఆ ఛానళ్లకు గీతామాధురి వార్నింగ్
- October 16, 2018
సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్2లో రన్నరప్‌గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. కొంతకాలంగా తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. పలు యూట్యూబ్ ఛానెళ్లకి గీతామాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోలను తీసివేయడానికి, వారికీ కొంత సమయం ఇస్తున్నానని..లేదంటే యూట్యూబ్ చానెళ్ల మీద కొద్ది రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.’మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ ఓ సందేశం షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







