అబుదాబీ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
- October 16, 2018
అబుదాబీలో రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా ఓ ప్రమాదంలో వాహన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనల్లోనూ పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రస్ అల్ ఖైమా ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ - అబుదాబీ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ ఏరియాస్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అబ్దుల్లా యూసుఫ్ అల్ సువైది మాట్లాడుతూ, వాహనదారులు సేఫ్ డిస్టెన్స్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాహన డ్రైవర్ మృతదేహాన్ని ఆసుపత్రి మార్గ్యూకి తరలించారు. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







