జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది
- October 17, 2018
సౌదీ అసమ్మతివాద జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ మిస్సింగ్ మిస్టరీ వీడింది. టర్కీలోని సౌదీ కాన్సలేట్ లోపలికి వెళ్లినవాడు మళ్లీ అఖండంగా బయటకు రాలేదు. లోపలే చంపేశారని దాదాపుగా ఖరారైంది. ఖషోగ్గీ చేతికున్న యాపిల్ వాచ్ కాన్సలేట్ లోపల జరిగిన ఘోరమైన తతంగాన్ని రికార్డు చేసిందని అంటున్నారు. సౌదీ నుంచి ప్రత్యేక విమానాల్లో టర్కీకి వచ్చిన 15 మంది టీమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఓ పత్రిక తెలిపింది. ముందుగా ఖషోగ్గీ వేళ్లు నరికారు. అలా చిత్రవధలో భాగంగా పలు భాగాలను తెగ్గోసిన తర్వాత చివరకు తల నరికేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







