ఒమన్ డేట్ ఫెస్టివల్ ప్రారంభం
- October 19, 2018
మస్కట్: 6వ ఒమన్ డేట్స్ ఫెస్టివల్ ప్రారంభమవుతోంది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రిక్లచర్ మరియు ఫిషరీస్, పబ్లిక్ అథారిటీ ఫర్ ఎస్ఎంఇఎస్ డెవలప్మెంట్ 'రియాదా' ఈ ఈవెంట్‌ని ప్రారంభిస్తోంది. ఈ ఫెస్టివల్లో ఈవెంట్స్, యాక్టివిటీస్, సెమినార్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. మినిస్టర్ ఆఫ్ అగ్రిక్లచర్ అండ్ ఫిషరీస్ డాక్టర్ ఫువాద్ బిన్ జాఫర్ అల్ సాగ్వాని మాట్లాడుతూ, ఒమన్ డేట్స్ ఫెస్టివల్, ఫామ్ సెక్టార్ అభివృద్దిలో మినిస్ట్రీ చూపుతున్న చొరవలో భాగమని అన్నారు. డేన్స మరియు పామ్ ట్రీస్ ఒమనీయులకు ఎంత ముఖ్యమో ఈ ఫెస్టివల్ తెలియజేస్తుందని ఆయన అన్నారు. అక్టోబర్ 24 నుంచి 31 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







