వలసదారుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
- October 19, 2018
మస్కట్: ఆసియా జాతీయుడి హత్య కేసులో ముగ్గుర్ని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - దోఫార్ పోలీస్ అరెస్ట్ చేసింది. అల్ వుస్తా పోలీస్ సహకారంతో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులు, ఒకర్ని హత్య చేయగా, మరొకర్ని తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని విలాయత్ ఆఫ్ హైమాలో అరెస్ట్ చేయగా, మరొకర్ని విలాయత్ ఆఫ్ తుమరైత్లో అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. గాయపడ్డ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







