డ్యామేజ్ కారు: వినియోగదారుడికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్
- October 19, 2018
మస్కట్: డెలివరీ సందర్భంగా వాహనానికి డ్యామేజ్ కావడంతో వినియోగదారుడు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్‌ని ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో బాధిత వ్యక్తికి 10,000 ఒమన్ రియాల్స్ రిఫండ్‌గా లభించింది. పిఎసిపి అథారిటీస్, వాహన డీలర్‌కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలూ సెటిల్మెంట్కి ముందుకొచ్చాయి. మొత్తం 10,058 ఒమన్ రియాల్స్ తిరిగి ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది డీలర్షిప్ సంస్థ. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువులో ఏమైనా సమస్యలుంటే, దాన్ని మార్చుకునేందుకు, ఉచితంగా రిపెయిర్ చేయించుకునేందుకు, డబ్బులు తిరిగి తీసుకునేందుకు వీలుగా ఆర్టికల్ 25 కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్