ఖషోగ్గి కౌన్సులేట్ లోనే చనిపోయారు : సౌదీ
- October 19, 2018
సౌదీ అరేబియా:వివాదాస్పదంగా మారిన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి అదృశ్యం కేసులో సౌదీ అరేబియా ప్రభుత్వం పెదవి విప్పింది. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి మరణించినట్లు వెల్లడించింది. కౌన్సులేట్‌లో జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్లు సౌదీ టీవీ వెల్లడించింది. ఈ ఘటనలో సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేసారు. అక్టోబర్ 2న సౌదీ కౌన్సులేట్‌కు వెళ్ళిన ఖషోగ్గి ఆ తర్వాత ఆయన ఆచూకీ చిక్కలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







