'శ్వాస' మొదలు
- October 21, 2018
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు. దసరా రోజున తన కొత్త మూవీ 'శ్వాస' ను లాంచ్ చేశాడు. ఈ చిత్రంతో కిషన్ కట్టా అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపాడు. ఇందులో తనది డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ అని, తన గత చిత్రాలతో పోలిస్తే ఇది పూర్తి వెరైటీ సబ్జెక్ట్‌తో కూడిన సినిమా అని నిఖిల్ చెప్పాడు.
ఈ టైటిల్ స్టోరీకి అతికినట్టు సరిపోతుందని చెప్పిన నిఖిల్, ఎప్పుడూ టాలెంట్ ఉన్న యువ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నదే తన తపన అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా నివేదా థామస్ నటిస్తోంది. అన్నట్టు.. 'నా ముద్ర' చిత్రం షూటింగ్ ఈ మధ్యే ముగిసింది. తమిళ సినిమా 'కణితన్'కు ఇది రీ-మేక్. అయితే తెలుగు ఆడియెన్స్ అభిరుచులకు అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశాం. ఈ మూవీ వచ్చేనెలలో విడుదల కానుంది' అని నిఖిల్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







