అమ్రిత్సర్ ఘాతుకం.. దయచేసి నన్ను క్షమించండి
- October 22, 2018
'నేను అమాయకుణ్ణి. అయినా చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి' ఈ మాటాలు అంటున్న ఎవరో కాదు. అమృత్సర్లోదసరా ఈవెంట్ నిర్వహించిన వ్యక్తి. అయితే అన్ని అనుమతులు తీసుకునే అమృత్సర్లో దసరా ఈవెంట్ నిర్వహించామని ఈవెంట్ ఆర్గనైజర్ సౌరబ్ మదన్ మిథూ తెలిపారు. అయితే రైలు ప్రమాదం 61 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సౌరబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సోమవారం నాడు అజ్ఞాత స్థలం నుంచే ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఆవేదనతో కూడిన వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!