పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగిస్తే 1,50,000 దిర్హామ్‌లు గెల్చుకునే అవకాశం దక్కొచ్చు
- October 22, 2018
దుబాయ్:దుబాయ్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగిస్తే అరుదైన అద్భుతమైన బహుమతి పొందొచ్చు. 1,50,000 దిర్హామ్‌ల విలువైన బహుమతులు ఎదురుచూస్తున్నాయి ప్రయాణీకుల కోసం. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) 9వ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదీన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డే. మొత్తం ఐదుగురికి 100,000 దిర్హామ్‌లు గెల్చుకునే అవకాశం వుండగా, ఇందులో ఒక బహుమతిని పర్సన్ ఆఫ్ డిటర్మినేషన్‌కి కేటాయించారు. 50,000 విలువైన బహుమతులు ఆర్‌టిఎకి చెందిన వినియోగదారులకు అందిస్తారు. దీనికి అదనంగా అక్టోబర్ 25 నుంచి నవంబర్ వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగిస్తే, ఎన్‌ఓఎల్ ప్లస్‌లో పాయింట్లు ట్రిపుల్ అవుతాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







