కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

- October 22, 2018 , by Maagulf
కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

మస్కట్‌: రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అల్‌ వుస్తా డైరెక్టరేట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. గాయపడ్డవారిని అల్‌ జజెర్‌ హాస్పిటల్‌కి తరలించి, వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో 4 కేసులు ఎల్లో అనీ, ఓ కేసు గ్రీన్‌ అనీ అధికారులు వివరించారు. నాలుగు కేసుల్ని సలాలాలోని సుల్తాన్‌ కబూస్‌ హాస్పిటల్‌కి తరలించినట్లు డైరెక్టరేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com