నిరుద్యోగులకు శుభవార్త.. 61 వేల పారామిలటరీ పోస్టులు..
- October 22, 2018
దేశంలోని ఆరు పారామిలిటరీ బలగాల్లో 61వేలకు పైగా పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు మరికొన్ని పరీక్షల ద్వారా భర్తీ చేస్తామని హోంశాఖ అధికారి తెలియజేసారు.
ఖాళీలు:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్: 18,460
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ : 10,738
సశస్త్ర సీమా బల్ : 18,942
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ : 5,786
అస్సాం రైఫిల్ : 3,840
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ : 3,812
దేశం మొత్తం మీద దాదాపు 10 లక్షల మంది పారామిలటరీ దళాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ప్రధానమైన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. అంతర్గత భద్రత అవసరమైన సందర్భాల్లో రాష్ట్ర పోలీసులతో కలిసి వీరు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో, ఈశాన్య ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తుంటారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!