నవంబర్ 22 న భైరవగీత విడుదల..!!
- October 24, 2018
ధనంజయ మరియు ఇర్రా మోర్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రేమకథాచిత్రం 'భైరవగీత'.. నూతన దర్శకుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 22 న రిలీజ్ కానుంది.. తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ సినిమా కి రవిశంకర్ సంగీతం సమకూరుస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ, భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు.. ఒకే రోజున నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుండడం విశేషం..
నటీనటులు: ధనంజయ, ఇర్రా మోర్
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: సిద్ధార్థ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ నామా మరియు భాస్కర్ రాశి
సమర్పించు వారు: రామ్ గోపాల్ వర్మ
సంగీత దర్శకుడు : రవి శంకర్
కథ, స్క్రీన్ ప్లే : రామ్ గోపాల్ వర్మ / రామ్ వంశీ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి m.f.a
ఎడిటర్: అన్వర్ అలీ
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







