దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్‌

- October 24, 2018 , by Maagulf
దొంగతనం కేసులో ఆరుగురి అరెస్ట్‌

మస్కట్‌:వివిధ దేశాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. దొంగతనం, అలాగే భయాందోళనలు సృష్టించడం వంటి అభియోగాలు వీరిపై మోపబడ్డాయి. విలాయత్‌ ఆఫ్‌ సీబ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టయినవారిలో ఒకరిపై గతంలో ఛారిటీ బాక్స్‌ల దొంగతనం కేసు వున్నట్లు అధికారులు చెప్పారు. ఓ షాప్‌లో నిందితులు దొంగనానికి పాల్పడ్డారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com