ముంబై తీరంలో పడవ బోల్తా..
- October 24, 2018
ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీరంలో పడవబోల్తా పడడంతో 25 మంది గల్లంతయ్యారు. పడవలో పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటునేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు. శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--ముంబై తీరంలో పడవబోల్తా
--పడవలో మహారాష్ట్ర సీఎస్ తో పాటు నేవీ, కోస్టు గార్డు అధికారులు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన.
--నేవీ, కోస్టు గార్డు అధికారులు ఉన్నారు.
--శివాజీ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది.
--శివాజీ మహరాజ్ స్మారక కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
--రెండు స్పీడు బోట్లలో పనుల పరిశీలనకు వెళ్తుండగా ఘటన
--సముద్రంలో ఎవరూ మునిగి పోలేదని చెబుతున్న పోలీసులు
--ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన కోస్టుగార్డు సిబ్బంది
--సముద్రంలో పడవకు రాళ్లు తగిలి ఇద్దరు సముద్రంలో పడిపోయినట్టు సమాచారం
--బోట్ లో ముగ్గురు మునిగిపోగా ఇద్దరినీ కాపాడినట్టు తెలుస్తోంది
--మహారాష్ట్ర సీఎస్ పేరు దినేష్ కుమార్ జైన్, ఎమ్మెల్సీ వినాయక్ పటేల్
--ముగ్గురు మునిగిపోగా ఇద్దరిని కాపాడినట్లు నేవీ అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!