40మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
- October 24, 2018
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరం కాంగ్రెస్ పార్టీ 40మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేసింది. నార్త్ ఇండియా లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం మిజోరం. ఈసారి కూడా గెలుపు జెండా ఎగురవేయాలని పకడ్బందీగా గెలుపు గుర్రాలనే ఎంపిక చేసింది. మిజోరం కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన లిస్టులో 40 మంది ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి లాల్ తణ్హాల ఛాంపై సౌత్ సీట్ నుంచి పోటీ చేస్తుండగా.. అసెంబ్లీ స్పీకర్ హైపెయ్ పాలక్ బరిలో ఉన్నారు. నవంబర్ 28న ఒకే దశలో జరిగే మిజోరం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..