అక్టోబర్ 26న గ్రాండ్ దివాళీ సెలబ్రేషన్స్
- October 24, 2018
దుబాయ్:సంప్రదాయ పద్ధతిలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ - దివాళీ సెలబ్రేషన్స్‌ని ఎటిసలాట్ అకాడమీ వద్ద అక్టోబర్ 26న దుబాయ్, భారత కాన్సులేట్ జనరల్ సమక్షంలో జరగనున్నాయి. 'దివాలీ ఉత్సవ్ 2018' పేరుతో ఈ వెంట్‌ని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఈవెంట్స్ నిర్వహిస్తోంది. మ్యూజిక్, ఫెస్టివ్ యాక్టివిటీస్‌తోపాటు, సంప్రదాయ ఆటలు, రంగోలీ కాంపిటీషన్స్ వంటివి జరగనున్నాయి. 100కి పైగా టీమ్స్ ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నాయి. కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. గడచిన ఆరేళ్ళుగా ఈ ఈవెంట్ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వమిస్తూ వస్తున్నట్లు తెలిపారాయన. యూఏఈలోని భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షల్ని ముందే తెలియజేస్తున్నట్లు చెప్పారు విపుల్. షేక్ జాయెద్ 100 ఏళ్ళు, గాంధీజీ 150 ఏళ్ళ ప్రత్యేకమైన మూమెంట్‌ని ఈ సందర్భంగా ప్రస్తావించారాయన. నేషనల్ అవార్డ్ విన్నర్, సింగర్ శ్రీ నరేష్ అయ్యర్, బెన్నెట్ మరియు యాంప్ బ్యాండ్ వంటి ఎన్నో ఆకర్షణలు ఈ వేడుకలో వుంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..