ఆ కంపెనీ ఉద్యోగులకు దీపావళి ఒక వరమే!
- October 25, 2018
న్యూఢిల్లీ: సూరత్‌కు చెందిన బిలియనీర్ డైమండ్ వ్యాపారి సావ్జీ ఢోలాకియా ప్రతి ఏడాదిలాగే ఈసంవత్సరం కూడా తమ ఉద్యోగులకు దీపావళికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నారు. హరే కృష్ణ ఎక్స్‌పోర్టర్స్ యజమాని అయిన ఢోలాకియా.. ఈ ఏడాది 600 మంది ఉద్యోగులకు దివాలీ గిఫ్ట్‌లు సిద్ధం చేశారు. అంతేకాక మరికొందరు ఉద్యోగులకు నగలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ముగ్గురు ఉద్యోగులకు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఢోలాకియా ఏకంగా మెర్సెడీజ్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఎస్‌యూవీలను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ఈ కారు ఖరీదు రూ.3 కోట్లు
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!