హజ్ యాత్రకు ఆన్లైన్లో దరఖాస్తులు
- October 25, 2018
హైదరాబాద్ : హజ్ 2019 యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమైందని, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని హజ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలిపారు. పాస్పోర్టు కలిగి ఉన్న వారు ఒక్క గ్రూపు (కవర్)లో 5 మంది సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. 70 సంవత్సరాలు పై బడిన దరఖాస్తుదారుడితో పాటు అతడి రక్తపు బంధువు ఒకరికి డ్రాతో నిమిత్తం లేకుండా రిజర్వు క్యాటగిరీలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేయుటకు నవంబర్ 17 చివరి తేదీన, డిసెంబర్ నెల చివరి వారంలో డ్రా తీయబడునని అన్నారు. ఉచిత సేవలు, సలహాలు, పూర్తి వివరాల కోసం హజ్ సొసైటీ బాధ్యులతో నేరుగా సంప్రదించాలని అన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!