యుఎన్‌డబ్యుటివో ఫోరమ్‌ని హోస్ట్‌ చేయనున్న బిటిఇఎ

- October 26, 2018 , by Maagulf
యుఎన్‌డబ్యుటివో ఫోరమ్‌ని హోస్ట్‌ చేయనున్న బిటిఇఎ

బహ్రెయిన్‌ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ), యుఎన్‌డబ్ల్యుటివో టూరిజం టెక్‌ అడ్వెంచర్స్‌ - బిగ్‌ డేటా సొల్యూషన్స్‌ ఇన్‌ టూరిజం ఫోరంను హోస్ట్‌ చేయబోతోంది. నవంబర్‌ 1 నుంచి ఈ ఫోరం జరుగుతుంది. యుఎన్‌డబ్ల్యుటివో మరియు ఐఇ బిజినెస్‌ స్కూల్‌తో కలిసి ఈ వెంట్‌ని నిర్వహించడం జరుగుతోంది. గవర్నమెంట్స్‌ రిప్రెజెంటేటివ్స్‌, ఇండస్ట్రీ లీడర్స్‌, ఎంటర్‌ప్రిన్యూర్స్‌, స్టార్టప్స్‌, ఇన్వెస్టర్స్‌, అకడమిక్‌ సెక్టార్‌ రిప్రెజెంటేటివ్స్‌, బిజినెస్‌ సపోర్టర్స్‌ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. మాస్టర్‌ క్లాస్‌ మరియు కాంపిటీషన్‌, టు ప్యానెల్‌ సెషన్స్‌ - స్మార్ట్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌, బిగ్‌ డేటా సొల్యూషన్స్‌ - టూరిజం అలాగే మినిస్టీరియల్‌ మాస్టర్‌ క్లాస్‌ ఈ ఈవెంట్‌లో భాగం కానున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com