ఒమన్‌లో 377 మంది వలస కార్మికుల అరెస్ట్
- October 27, 2018
మస్కట్: శుక్రవారం ఉదయం 377 మంది వలస కార్మికుల్ని రువీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ప్రకటించింది. రాయల్ ఒమన్ పోలీస్, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిగాయి. అరెస్టయినవారంతా ఆసియా జాతీయులే. వీరిలో మహిళలు, పురుషులు వున్నారు. లేబర్ చట్టం అలాగే రెసిడెంట్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు వివరించారు రాయల్ ఒమన్ పోలీసులు. అరెస్టయినవారిపై సంబంధిత చట్టాల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







